గౌడ సంఘం నూతన అధ్యక్షుడిగా కత్తి సురేష్ గౌడ్
గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్: 28 గార్ల మండల కేంద్రంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో దుబ్బ మీద వైపు గల తాళ్ల మండువా సంఘం నూతన అద్యక్షులుగా కత్తి సురేష్ గౌడ్ ను సోమవారం గౌడ సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గౌడ సంఘం అధ్యక్షులు కత్తి సురేష్ గౌడ్ మాట్లాడుతూ గౌడ సంఘం అభివృద్ధికి తమ వంతు గా కేషి చేస్తానని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తులకు బిసి బంధు, డబుల్ బెడ్ రూం...