చేనేతపురి కాలనీలో అగ్ని ప్రమాదం
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు.. సకాలంలో స్పందించిన స్థానికులు వేటపాలెం, సెప్టెంబర్ 23, (పెన్ పవర్) : వేటపాలెం మండలం, చల్లారెడ్డి పాలెం పంచాయితీ పరిధిలోని కొణిజేటి చేనేతపురి కాలనీలో బుధవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. కాలనీలోని 229వ నంబర్ ఇంట్లో సప్రం లక్ష్మి నివాసంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌తో పాటు వంట సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంటి నుంచి మంటలు, పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై...