జాతీయ లోక్ అదాలత్‌లో 1.65 లక్షలకు పైగా కేసుల పరిష్కారం
ఎల్బీనగర్, పెన్ పవర్ సెప్టెంబర్ 12: రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 1.65 లక్షలకు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. వివిధ రకాల రాజీకి అనుకూలమైన కేసులను లోక్ అదాలత్ ద్వారా సత్వరంగా పరిష్కరించారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ (డి.ఎస్.ఎల్.ఏ) చైర్మన్ కర్ణ కుమార్, I అదనపు జిల్లా జడ్జి వినోద్ కుమార్, IV అదనపు జిల్లా జడ్జి కె. జయరాం రెడ్డి,...