టీడీపీలో చేరిన 50 కుటుంబాలు
చీరాల, సెప్టెంబర్ 23, (పెన్ పవర్) : చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బూత్ నంబర్ 174 పరిధిలోని శారదానగర్, సిలోన్ కాలనీకి చెందిన 50 కుటుంబాలు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒలుకుల అయ్యప్ప ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారిని చీరాల శాసనసభ్యులు మాలకొండయ్య పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి సమష్టిగా పనిచేయాలని సూచించారు. కొత్తగా పార్టీలో...