నర్సీపట్నం జాప్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
పర్యావరణ పరిరక్షణ జర్నలిస్టుల లక్ష్యం నర్సీపట్నం, పెన్ పవర్ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) ఆధ్వర్యంలో శనివారం నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సీపట్నం పట్టణ సీఐ గఫూర్, జాప్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎలమంచిలి వేణు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోసూరి రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై మట్టి వినాయక ప్రతిమల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా...