పవన్ కళ్యాణ్ జన్మదిన వేళ జనసేనలో భారీ చేరికలు జనసేనలోకి పలువురి క్యూ..
పాడేరు, సెప్టెంబరు 2: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పాడేరులో రాష్ట్ర జానపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపుూరు గంగులయ్య ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అదే సమయంలో పాడేరు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ నాయకులు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్...