పెట్రోల్ పంప్‌ లోకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు

ఇబ్రహీంపట్నం, పెన్ పవర్, సెప్టెంబర్ 10: పెట్రోల్ పంపులోకి అతివేగంగా దూసుకొచ్చిన ఓ ఆర్టీసీ బస్సు, పెట్రోల్ పోయించుకుంటున్న రెండు కార్లను, పెట్రోల్ పంప్‌ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దిల్ సుఖ్ నగర్ నుండి చౌటుప్పల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్, తన బస్సును అజాగ్రత్తగా వేగంగా నడిపి, బటసింగారంలోని భారత్ పెట్రోల్ పంప్‌లో పెట్రోల్ పోయించుకుంటున్న 'షిఫ్ట్ డీజర్, బెలెనో...