పేదల ఉచిత వైద్య శిబిరానికి జనసేన నాయకుల చేయూత
మందులు, వైద్య సామగ్రి అందజేత.. సేవా కార్యక్రమాలకు అండగా ఉంటామని హామీ వేటపాలెం, సెప్టెంబర్ 20 (పెన్ పవర్) : పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న పమిడాల చెంచయ్య–రాఘవమ్మ మెమోరియల్ వైద్య శిబిరానికి జనసేన నాయకుడు వినయ్ గౌడ్ చేయూతనందించారు. ఆదివారం జనసేన నాయకుడు పసుపులేటి సాయితో కలిసి శిబిరం వ్యవస్థాపకుడు పమిడాల సుబ్బారావును కలసి మందులు, డ్రెస్సింగ్ మెటీరియల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు వారిని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వినయ్ గౌడ్ మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా వైద్య సేవలు...