పేదల గుండెల్లో చిరస్మరణీయుడు వైయస్సార్

వర్ధంతి సభలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు  నర్సీపట్నం , పెన్ పవర్ : నర్సీపట్నంలో స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైయస్సార్ అమర్ రహే అంటూ కొద్దిసేపు నినాదాలు చేశారు. అనంతరం సన్యాసిపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ దివంగత...