పేద కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్ అండ
పేద కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్ అండ రూ.1 లక్ష రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత హైదరాబాద్, పెన్ పవర్, సెప్టెంబర్ 22: మిర్యాలగూడ నియోజకవర్గ శాసనమండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్ ఆదేశాల మేరకు సామాజికవేత్త, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొమ్ము దాసు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొండ లక్ష్మణ్ గౌడ్, గట్టుమీద తండా గ్రామ సర్పంచ్ సోనీ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, శిబిర కార్యాలయ సిబ్బంది కలిసి రమావత్ అరుణకు రూ.1 లక్ష ముఖ్యమంత్రి సహాయ నిధి...