ప్రసన్నాంజనేయ ఆలయ అంశాన్ని రాజకీయాలకు వాడొద్దు
అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. వైసీపీ నేతలు సిద్ధమా?: కూటమి నేతలు రామచంద్రపురం, పెన్ పవర్,సెప్టెంబర్ 21: దేవాలయ అంశాలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం మానుకోవాలని, మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని కూటమి పార్టీ నాయకులు స్పష్టం చేశారు. రామచంద్రపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంతరాయ్, జనసేన ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, క్లస్టర్-2 ఇన్‌చార్జి కంచుమర్తి బాబురావు, అమలాపురం పార్లమెంటు అధికార ప్రతినిధి సిర్రా సురేష్, సీనియర్ నేత రవ్వా భూషణం మాట్లాడారు.ద్రాక్షారామంలోని...