బాపట్లలో నూతన సీసీ రోడ్లకు శంకుస్థాపన

1, 2, 3 వార్డుల ప్రజల చిరకాల కోరికకు మోక్షం.. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశం బాపట్ల, సెప్టెంబర్ 30 : బాపట్ల పట్టణంలోని 1, 2, 3వ వార్డుల పరిధిలో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు శంకుస్థాపన చేశారు. జమ్ములపాలెం రోడ్డు, హోసన్న మందిరం సమీపంలో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత...