మ‌హానేత‌కు ఘ‌న నివాళులు

  గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 2: మహానేత, దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గార్ల మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో గల వైయ‌స్ఆర్ విగ్రహానికి సింగిల్ విండో చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణ గౌడ్ గ్రామపంచాయతీ సర్పంచ్ పార్వతీ హతిరామ్ నాయక్ లు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...