మహిళల ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యత

పీజీఆర్‌ఎస్‌ అర్జీలను వేగంగా పరిష్కరించాలి: ఎస్పీ బి.ఉమామహేశ్వర్ కుటుంబ వివాదాల్లో కౌన్సెలింగ్‌కు సఖీ వన్‌స్టాప్‌ సెంటర్‌ సేవలు వినియోగించాలి బాపట్ల, సెప్టెంబర్ 21 (పెన్ పవర్): మహిళలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రథమ ప్రాధాన్యతతో వేగవంతంగా విచారించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల...