మానవత్వమే నిజమైన నాయకత్వం
చీరాల, సెప్టెంబర్ 26 : ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. “ఆపదలో ఎవరైనా నా గడప తొక్కితే నేనున్నానంటూ అండగా నిలుస్తా” అనే నమ్మకాన్ని ఆచరణలో చూపిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని స్థానికులు పేర్కొన్నారు. గుంటూరులోని ఆదిత్య మెడికేర్‌లో చికిత్స పొందుతున్న పందిళ్లపల్లి గ్రామానికి చెందిన చాపల పోతురాజు భార్య చాపల శ్రీవల్లిని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని,...