మెగా డీఎస్సీ అభ్యర్థులపై దాడులు చేస్తే సహించం!
విద్యావ్యవస్థ బలోపేతానికి మంత్రి నారా లోకేష్ విశేష కృషి - ఈపూరుపాలెం జెడ్పీహెచ్‌ఎస్‌లో 'సేవ సర్వ అభియాన్' - కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ చీరాల రూరల్ సెప్టెంబర్ 24 (పెన్ పవర్) : దేశాన్ని 2047 నాటికి 'వికసిత భారత్'గా అభివృద్ధి చెందిన దేశం తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్య సాధనలో విద్యావ్యవస్థదే కీలక పాత్ర అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈపూరుపాలెంలోని జడ్పీహెచ్ బాలికల ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ జిల్లా అధ్యక్షులు...