మొగలిపాలెంలో విషాద ఛాయలు

రోడ్డు ప్రమాదంలో వైసీపీ కార్యకర్త బసివి రెడ్డి మృతి పార్థివదేహానికి నివాళులర్పించిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కాజులూరు, పెన్ పవర్,సెప్టెంబర్ 6: కుటుంబ సభ్యులతో కలిసి రోజువారీ పనుల నిమిత్తం బయలుదేరిన ఓ కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో మొగలిపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త, పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన బసివి రెడ్డి (52) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబ సభ్యులు, బంధువులు,...