రాజ్యాంగం, ప్రోటోకాల్‌కు విరుద్ధంగా శిలాఫలకాలు ఏర్పాటు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్‌సీపీ చీరాల పట్టణ అధ్యక్షులు యాతం మేరి బాబు చీరాల, సెప్టెంబర్ 23, (పెన్ పవర్ ) : చీరాల నియోజకవర్గ పరిధిలో, ముఖ్యంగా చీరాల పురపాలక సంఘంలో నిబంధనలకు విరుద్ధంగా శిలాఫలకాలు ఏర్పాటు చేస్తున్న అధికారులు, అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ చీరాల పట్టణ అధ్యక్షులు యాతం మేరి బాబు ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాతం మేరి బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు, ప్రోటోకాల్‌ను పాటించకుండా మాజీ ప్రజాప్రతినిధులు,...