రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన వేటపాలెం జడ్పీ హైస్కూల్ విద్యార్థినీలు

జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటిన వేటపాలెం జడ్పీ హైస్కూల్ విద్యార్థినీలు వేటపాలెం, సెప్టెంబర్ 29 : బాపట్లలో ఆదివారం జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వేటపాలెం జడ్పీ హైస్కూల్ విద్యార్థినీలు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ సరోజినీ తెలియజేశారు. అండర్ -16 60 మీటర్ల పరుగు పందెంలో ఎల్. వైష్ణవి, కె. గాయత్రి ప్రథమ, ద్వితీయ స్థానాలు, లాంగ్ జంప్ లో ఎల్. వైష్ణవి, కె. గాయత్రి ప్రధమ, తృతీయ స్థానాలు, షాట్ పుట్ లో...