రోగుల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం : జేసీ
కాజులూరు, పెన్ పవర్,సెప్టెంబర్ 11: ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశించారు. కాజులూరు మండలం గొల్లపాలెం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పీహెచ్‌సీలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను తనిఖీ చేసిన జేసీ.. అవుట్‌పేషెంట్ విభాగానికి వచ్చిన రోగులతో స్వయంగా మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులు...