రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మృతి

  ఇబ్రహీంపట్నం, పెన్ పవర్, సెప్టెంబర్ 11: రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన రోహిత్ సింగ్ యాదవ్ (21), ఉపాధి కోసం అని మూడు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి, కోహెడ రోడ్డులోని ఒక ఫంక్షన్ హాల్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా చేరాడు. కాగా, ఈ నెల 7వ తేదీన రాత్రి విధులు ముగించుకుని భోజనం కోసం శ్రీ గురు కాలేజీ వైపు...