రోడ్డు ప్రమాద ఎస్ఐకి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాద ఎస్ఐకి తీవ్ర గాయాలు* గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించిన తుంబూరు దయాకర్ రెడ్డి ఖమ్మం, పెన్ పవర్, సెప్టెంబర్ 24: వినాయక నిమజ్జనం సందర్భంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో తిరుమలాయపాలెం ఎస్ఐ కూచిపూడి జగదీష్‌తో పాటు డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై తిరుమలాయపాలెం పరిసర ప్రాంతంలోని భవాని హోటల్ సమీపంలో చోటుచేసుకుంది. పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసు వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన...