వరి సాగుకు నీటి లభ్యతపై రైతులకు అవగాహన

ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలి: వ్యవసాయ అధికారి సరిత యూరియా, డీఏపీ కొరత లేదు.. రైతులు ఆందోళన చెందొద్దు వేటపాలెం, సెప్టెంబర్ 22 (పెన్ పవర్): వేటపాలెం మండలంలోని అక్కాయపాలెం, పందిళ్లపల్లి రైతు సేవా కేంద్రాల వద్ద మంగళవారం ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీమతి సరిత పాల్గొని రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరి సాగుకు...