విదేశీ కరెన్సీ నాణేల చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్..

  గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 4: ఇంట్లో బీరువాలో భద్రపరిచిన విదేశీ కరెన్సీ నాణేలు, నగదు చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి విదేశీ కరెన్సీ నాణేలు, బంగారు మంగళసూత్రాల చైన్లు, కాళ్ల పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 3న ఉదయం 9.45 గంటల సమయంలో కనతల సత్యనారాయణరెడ్డి ఇంట్లోని ఉన్న బీరువా నుంచి సుమారు కిలో బరువున్న విదేశీ కరెన్సీ నాణేలు, 22,400 నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందడంతో దీంతో...