వినాయక చవితి ఉత్సవాల్లో ఎమ్మెల్యే మాలకొండయ్య

సీతారాముల వారి ఆలయ అభివృద్ధికి రూ.2 లక్షల విరాళం  చీరాల, సెప్టెంబర్ 23, (పెన్ పవర్) : చీరాల పట్టణంలోని 28వ వార్డులో తూర్పు రెడ్డిక యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 26వ వార్షికోత్సవ వినాయక చవితి ఉత్సవాల్లో చీరాల శాసనసభ్యులు మాలకొండయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక పందిరిలో ఏర్పాటు చేసిన వినాయక స్వామి ప్రతిమను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాలకొండయ్య సీతారాముల వారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.2 లక్షలను కమిటీ సభ్యులకు...