వినాయక చవితి సందర్భంగా ” శుభకానుక “

-వెయ్యి మట్టి వినాయక ప్రతిమల పంపిణీ -శుభకానుక ఫౌండర్ చింతకాయల దివ్యశ్రీ నర్సీపట్నం, పెన్ పవర్ : ​ పర్యావరణ పరిరక్షణలో భాగంగా నర్సీపట్నంలో భారీ ఎత్తున మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చిన్న కోడలు, యువనేత చింతకాయల రాజేష్ సతీమణి, శుభకానుక ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చింతకాయల దివ్యశ్రీ ఆధ్వర్యంలో సుమారు 1000 మట్టి వినాయకులను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్లాస్ట్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల జల వనరులకు జరిగే నష్టాలను...