వినాయక నిమజ్జనం నుంచి వస్తూ విషాదం
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. ఒకరి మృతి కారంచేడు, సెప్టెంబర్ 20 (పెన్ పవర్): వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆనందంగా తిరిగి వస్తున్న ఇద్దరు వ్యక్తులను రోడ్డు ప్రమాదం విషాదంలోకి నెట్టింది. బాపట్ల జిల్లా కారంచేడు పరిధిలోని వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి -167ఎ పై ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పర్చూరు మండలం, బోడవాడ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వినాయక నిమజ్జన కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా, రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి...