వైసీపీ కంచుకోటలో జనసేన జెండా..!జీకే వీధిలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
సంకడా పంచాయతీలో 300 మందికి పైగా జనసేనలో చేరికలు గూడెంకొత్తవీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 6: వైసీపీకి బలమైన ప్రాంతంగా పేరున్న గూడెంకొత్తవీధి మండలంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పాడేరు నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డా. వంపూరు గంగులయ్య సమక్షంలో పలువురు వైసీపీ కార్యకర్తలు, గ్రామస్థులు జనసేన పార్టీలో చేరారు.జీకే వీధి మండలం సంకడా పంచాయతీ అధ్యక్షుడు ఉల్లం ఈశ్వర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గోవాడ, వాసువాడ, కుమ్మరిపల్లి గ్రామాలకు చెందిన 300 మందికి పైగా...