శ్రీ సత్యసాయి సేవలో రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్
శ్రీసత్య సాయి ప్రేమ వాహిని రథయాత్రను ప్రారంభించిన ఎంపీ విజయ్ నర్సీపట్నం, పెన్ పవర్ : ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శ్రీ సత్యసాయి సేవా సమితి, శారద నగర్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన 'శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని' రథయాత్ర శనివారం ఉదయం నర్సీపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ స్వగృహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ విజయ్, ఆయన సతీమణి డాక్టర్ సువర్ణ విశేష పూజలు నిర్వహించి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ఈ యాత్ర ఐదు రోడ్ల సెంటర్,...