సైక్లోన్‌ ప్రభావంతో కాజులూరులో కంట్రోల్‌ రూం ఏర్పాటు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహశీల్దార్‌ ఠాగూర్‌ కాజులూరు, పెన్‌పవర్‌, సెప్టెంబర్‌ 22: సైక్లోన్‌ ప్రభావంతో అధిక వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో కాజులూరు మండల కేంద్రంలో సెప్టెంబర్‌ 22 నుంచి 25వ తేదీ వరకు కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్‌ జి.ఆర్‌. ఠాగూర్‌ తెలిపారు. కాకినాడ ఆర్డీవో ఆదేశాల మేరకు కంట్రోల్‌ రూంలో వీఆర్వోలకు షిఫ్టుల వారీగా విధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్‌ రూంను సంప్రదించాలని సూచించారు. కంట్రోల్‌ రూం విధుల వివరాలు ఇలా ఉన్నాయి....