స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీలో బుడుగుల బద్రికి కీలక బాధ్యతలు

పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్న బద్రి చింతూరు, పెన్ పవర్, సెప్టెంబర్ 7: అరకు పార్లమెంట్ పరిధిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన పార్టీ ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో కూనవరం మండలానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు బుడుగుల బద్రికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా బుడుగుల బద్రి మాట్లాడుతూ. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. రానున్న స్థానిక సంస్థల...