స్వచ్ఛ నరసరావుపేట లక్ష్యంగా స్వచ్ఛతా హీ సేవ – 2026
స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన నరసరావుపేట, పెన్ పవర్ సెప్టెంబర్ 18: నరసరావుపేట పట్టణంలో స్వచ్ఛతా హీ సేవ– 2026 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సమిష్ఠ కృషి --- ప్రత్యేక మార్పు అనే నినాదంతో గుంటూరు రోడ్డులోని వరమీ కంపోస్ట్ యార్డు మరియు పట్టణంలోని మరో రెండు ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య...