హక్కుల కోసం పోరాటం ఆగదు

ఖమ్మం, పెన్ పవర్ సెప్టెంబర్ 23:   నాగపూర్–అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించి ఖమ్మం పరిధిలో బాధితులైన రైతులు, ఫ్లాట్ యజమానులకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపోరాటం మరో కీలక దశకు చేరుకుంది. మంగళవారం ఢిల్లీ సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే మూడు కేసులు ఫైల్ అయ్యాయని, రాబోయే రెండు మూడు రోజుల్లో మిగిలిన కేసులను కూడా ఫైల్ చేసేందుకు న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోందనీ బాధిత రైతులు తెలిపారు. ఈ సందర్భంగా నాగపూర్ - అమరావతి హైవే నిర్మాణంలో భూములు,...