హరిప్రసాద్ నగర్‌లో వినాయకుడికి ప్రత్యేక పూజలు
మాజీ కౌన్సిలర్ కుంచాల రాంబాబు ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద పూజా కార్యక్రమం చీరాల, సెప్టెంబర్ 22 (పెన్ పవర్): చీరాల పట్టణంలోని హరిప్రసాద్ నగర్‌లో మాజీ కౌన్సిలర్ కుంచాల రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల మాజీ శాసనసభ్యులు అమంచి కృష్ణమోహన్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, స్థానికులు ఆయనకు స్వాగతం పలికారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో...