1000 రోజుల పరిపాలనపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 3: పదేళ్ల పింక్ పార్టీ పాలన కంటే వెయ్యిరోజుల ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పాలన భేష్ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజా పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు అంచనాల కమిటీ చైర్మన్ కోరం కనకయ్య పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు గురువారం గార్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు తొలుత బాణాసంచా...