16వ శ్రీ వివేకానంద వార్షిక సాంస్కృతిక పోటీలు ఘనంగా

చీరాల, సెప్టెంబర్ 25 :  విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంతో పాటు స్వామి వివేకానంద ఆశయాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన 16వ శ్రీ వివేకానంద వార్షిక సాంస్కృతిక పోటీలు శుక్రవారం చీరాల పద్మశాలీయ బహుత్తమ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. చీరాల రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించినట్లు సమితి అధ్యక్షుడు మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చికాగో ఉపన్యాసం, క్విజ్, పద్య పఠనం, చేతివ్రాత తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. చీరాల, వేటపాలెం, చిన్నగంజాం తదితర సమీప మండలాల...