సమన్వయంతో మంచి ఫలితాలు సాధ్యం
అధిష్ఠాన నిర్ణయాలను పాటిస్తూ కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి నాయకులు–కార్యకర్తల మధ్య సత్సంబంధాలు అవసరం ప్రజాక్షేత్రంలో నిరంతరం పనిచేయాలి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో జోనల్ కో–ఆర్డినేటర్ అరిమిల్లి రాధాకృష్ణ గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, సెప్టెంబర్ 22: పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని జోనల్ కో–ఆర్డినేటర్ అరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తూ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలను అందరూ సమష్టిగా అమలు చేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు నిత్యం...