క్లోరోక్విన్ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు

  గొల్లగుప్ప ఘటనపై విచారణ జరిపించాలని హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ బాలు అక్కిస డిమాండ్,   గంగవరం/ రంపచోడవరం సెప్టెంబర్ 4 (పెన్ పవర్): పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో క్లోరోక్విన్ మాత్రల పంపిణీ అనంతరం గిరిజన బాలిక మడివి జమున మృతి చెందడం, పలువురు గ్రామస్తులు అస్వస్థతకు గురైన ఘటనపై హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ బాలు అక్కిస జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై NHRC డైరీ నెం. 20592/IN/2026గా కేసు నమోదు...