కొవ్వూరులో సెప్టెంబర్ 11న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం-
-మాజీ ఎమ్మెల్యే తలారి కొవ్వూరు, పెన్ పవర్, సెప్టెంబర్ 9: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ స్థాయి సమావేశం ఈ నెల 11వ తేదీ, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారని కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక వైశ్య కళ్యాణ మండపంలో ఈ సమావేశం జరగనుందని అన్నారు. కొవ్వూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం... నియోజకవర్గ పరిధిలోని అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరూ...