నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

  అత్తిలి పీహెచ్‌సీ పరిధిలో 6,328 మంది బాలబాలికలకు అల్బెండజోల్‌ మాత్రలు అత్తిలి, పెన్ పవర్, సెప్టెంబర్ 28: జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఒకటి నుంచి 19 సంవత్సరాల వయసు గల బాలబాలికలకు నులిపురుగుల నివారణ మాత్రలను సోమవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా మొత్తం 6,328 మంది విద్యార్థులకు అల్బెండజోల్‌ మాత్రలు అందించినట్లు అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు డాక్టర్‌ కె. నాగరాజు,...