18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి

పీవీటీజీ, గుత్తికోయ, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల ఓటర్లపై ప్రత్యేక దృష్టి చనిపోయిన వారి పేర్ల తొలగింపునకు గ్రామసభల ద్వారా పరిశీలన రంపచోడవరం, పెన్ పవర్, సెప్టెంబరు 30: పోలవరం జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకుడిని ఓటరుగా నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జన్‌కో డైరెక్టర్, ఎలక్టోరల్ పరిశీలకులు ఎస్. నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి, పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం ఓటరు జాబితాలో పేరు పొందుపరచాలని సూచించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం...