మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అమలు వేగవంతం.

  *ఒక్కొక్క రోజు గడువులో అంతా చకాచకా. ఏలేశ్వరం, పెన్ పవర్, సెప్టెంబర్ 9: మున్సిపల్ పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి సిహెచ్ నాగ నరసింహారావు ఏలేశ్వరం మున్సిపల్ ఆఫీసుకు బుధవారం విచ్చేశారు. ఏలేశ్వరం పురపాలక సంఘంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై ఆర్డిఎంఏ ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించారు . బీసీ ఎస్సీ ఎస్టీ, మహిళా ఓటర్ల జాబితా పై సర్వే నిర్వహించారు.పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, డ్రాఫ్ట్ ప్రచురణ తదితర ఎన్నికల సంబంధిత...