గోవింద గిరి వెంకటేశ్వరుని చెంత శ్రీకృష్ణాష్టమి వేడుకలు

ఐ.పోలవరంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు కుటుంబ సభ్యులతో కలిసి అభిషేక సేవలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, సెప్టెంబర్ 5: పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఐ.పోలవరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోవిందగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని సందర్శించి శ్రీ వేంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం...