ఘనంగా హర కార్తికేయ తొలి పుట్టినరోజు వేడుకలు

  బంధుమిత్రులు, రాజకీయ ప్రముఖుల సందడి.. జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటంతో ప్రత్యేక ఆకర్షణ తాళ్ళపూడి, పెన్ పవర్, సెప్టెంబర్ 17: తాళ్లపూడి గ్రామంలో బండ్రెడ్డి కుటుంబానికి చెందిన హర కార్తికేయ వేంకట్రాయుడు తొలి పుట్టినరోజు వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై చిన్నారిని ఆశీర్వదించడంతో బండ్రెడ్డి వారి స్వగృహం సందడిగా మారింది. చిన్నారి తొలి జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. బాలుడి తాతయ్య, నానమ్మ బండ్రెడ్డి వేంకటేశ్వరరావు, వరలక్ష్మి,...