స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన

  గంగవరం మండలంలో పలు కేంద్రాలను సందర్శించిన పోలవరం జిల్లా ఎస్పీ కే.చక్రవర్తి భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు మౌలిక సదుపాయాలపై ఆరా గంగవరం, పెన్ పవర్, సెప్టెంబర్ 28: రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలను ముందుగానే పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని పోలవరం జిల్లా ఎస్పీ కే.చక్రవర్తి పోలీసు అధికారులను ఆదేశించారు. పోలవరం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా గంగవరం మండలంలో సోమవారం పర్యటించిన ఆయన పలు పోలింగ్...