‘ఫ్రెండ్లీ పోలీస్’ అంటే ఇదేనా?
కార్డన్ అండ్ సెర్చ్‌లో వృద్ధురాలిపై దురుసు ప్రవర్తన ఆరోపణలు అసభ్య పదజాలంతో దూషించారంటూ చీరాల టూ టౌన్ సీఐపై విమర్శలు సీనియర్ సిటిజన్ల పట్ల ఇదేనా పోలీసుల వ్యవహారశైలి అంటూ ప్రశ్నలు చీరాల, పెన్ పవర్, సెప్టెంబర్ 7: రాష్ట్రంలో ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, స్నేహపూర్వకంగా వ్యవహరించాలనే లక్ష్యంతో పోలీసు శాఖ అమలు చేస్తున్న ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానంపై చీరాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ఓ ఘటన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ నెల 6వ తేదీన చీరాల పట్టణంలో నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్...