నిజం గెలిచింది జై తెలుగుదేశం జై చంద్రబాబు.
*శంఖవరం, పెన్ పవర్ సెప్టెంబర్ 09:-* తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో చివరికి నిజమే గెలిచిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యులు పర్వత సురేష్ పేర్కొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన శంఖవరంలో టీడీపీ నేత పర్వత సురేష్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబుపై జరిగిన అరెస్టు రాజకీయ...