ఉపాధ్యాయుల ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి గడువు

  ఫారం-19తో తాజాగా నమోదు చేసుకోవాలి డీఆర్వో కె.స్వాతి గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, సెప్టెంబర్ 28: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలోని ఉమ్మడి తూర్పు–పశ్చిమ గోదావరి ఉపాధ్యాయుల నియోజకవర్గ ఓటరు జాబితా తయారీకి అర్హత కలిగిన ఉపాధ్యాయులు, లెక్చరర్లు నవంబర్ 6, 2026లోగా ఫారం-19 ద్వారా తాజాగా నమోదు చేసుకోవాలని పోలవరం జిల్లా ఓటరు నమోదు అధికారి, డీఆర్వో కె.స్వాతి తెలిపారు. 2026 నవంబర్ 1ను అర్హత తేదీగా పరిగణిస్తామని, ఆ తేదీకి ముందు గడిచిన ఆరు సంవత్సరాల్లో కనీసం మూడు సంవత్సరాలు ఉన్నత...