అక్రమ నిర్మాణానికి అధికారులు ‘కన్నం’ చేశారే…
ఎపిసోడ్ - 1 అలాగే ఆ కన్నం పూడ్చే మార్గం చెప్పండి..! నాలుగు యూనిట్ల పర్మిషన్... ఎనిమిది యూనిట్ల నిర్మాణమా? మద్దిలపాలెంలో అక్రమ నిర్మాణానికి చిన్న ‘కన్నం’తోనే సరిపెట్టిన ఈస్ట్ జోన్ టౌన్ ప్లానింగ్ అధికారులు..? ప్లాన్‌కు మించి అదనపు నిర్మాణం జరిగిందా? అక్రమమైన నిర్మాణానికి చిన్న కన్నం చేసి... పెద్ద చర్యగా చెప్పుకుంటున్న ఈస్ట్ జోన్ జోనల్ కమిషనర్..! కన్నం కొట్టక ముందు ఒక తీరు... తర్వాత మరో తీరా? చర్యలు ఎందుకు అర్థాంతరంగా ఆగిపోయాయి? అవినీతి ఆరోపణలు... సమగ్ర విచారణకు డిమాండ్!...