మున్సిపల్ అధికారుల తీరుపై పైల బోస్ ఫిర్యాదు.

  ఏలేశ్వరం, పెన్ పవర్, సెప్టెంబర్ 9: స్థానిక మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు తలవంచి ఎన్నికల కమిషన్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి సిహెచ్. నాగ నరసింహ రావు కు స్థానిక నాయకుడు పైల సుభాష్ చంద్రబోస్ బుధవారం ఫిర్యాదు చేశారు. ఏలేశ్వరం మున్సిపల్ ఆఫీస్ కు ఎన్నికల కమిషన్ విధులు పై నాగ నరసింహారావు విచ్చేశారు. ఈ సందర్భంగా పైల సుభాష్ చంద్ర బోస్ మున్సిపల్ కమిషనర్ ఏ ఎన్ జ్ఞాన ప్రకాష్,...